ఆది అంటే గరం గరంగా ఉన్న నాగబాబు?

జబర్దస్త్ స్కిట్స్ లో హైపర్ అది స్కిట్స్ కి ఉన్న క్రేజ్ ఏ కమెడియన్ స్కిట్స్ కి ఉండవు. చమ్మక్ చంద్ర స్కిట్స్ ఫ్యామిలీ పరంగా హిట్ [more]

Update: 2020-04-19 07:56 GMT

జబర్దస్త్ స్కిట్స్ లో హైపర్ అది స్కిట్స్ కి ఉన్న క్రేజ్ ఏ కమెడియన్ స్కిట్స్ కి ఉండవు. చమ్మక్ చంద్ర స్కిట్స్ ఫ్యామిలీ పరంగా హిట్ అయితే.. ఆది స్కిట్స్ పంచ్ మీద పంచ్ లు వేస్తూ అల్లాడిస్తాడు. ఇక మెగా హీరోలని నమ్ముకుని స్కిట్స్ చేసుకునే ఆది కి పవన్ కళ్యాణ్ దేవుడి లాంటోడని బహిరంగంగానే చెబుతాడు. అయితే జబర్దస్త్ లో నాగబాబు భజన చేసే అది.. నాగబాబు జబర్దస్ ని వదిలేసి… అదిరింది షో కి వెళ్ళినప్పుడు. ఆది కూడా తన కూడా వస్తాడనుకున్నాడు నాగబాబు. కానీ ఆది నాగబాబు కి హ్యాండ్ ఇచ్చి రోజా తో పాటుగా జబర్దస్ లోనే ఉండిపోయాడు.

చంద్ర మాత్రం నాగబాబు కూడా అదిరింది షోకి జంప్ అయ్యి.. అక్కడ సక్సెస్ కాలేక ఇక్కడకు రాలేక నలిగిపోతున్నాడు. అయితే తనతో రాని ఆది అంటే నాగబాబు గరం గరం గా ఉన్నాడని, అందుకే తాజాగా సోషల్ మీడియా లైవ్ లో నాగబాబు ఆది తో మాట్లాడలేదని, అవినాష్, గెటప్ శ్రీను తో మాట్లాడి ఆది ని లైట్ తీసుకున్నాడని, తన ఫామిలీని నమ్ముకుని పైకొచ్చిన ఆది కి ఇప్పడు నాగబాబు అంటే లెక్కలేనితనం అయ్యిందిలే అంటూ కాస్త ఆగ్రహముగా ఉన్నాడనే టాక్ వినబడుతుంది.

Tags:    

Similar News