నాగ్ ఆఫీసర్ మొదటిరోజు కలెక్షన్స్..!

Update: 2018-06-02 13:17 GMT

నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కలయికలో తెరకెక్కిన ఆఫీసర్ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కేవలం నాగార్జున వల్లే మేము థియేటర్లకి వచ్చాం కానీ.. వర్మ సినిమా అని రాలేదంటూ ప్రేక్షకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మరి ఇంత బ్యాడ్ గా ఉన్న ఆఫీసర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏమాత్రం కొల్లగొట్టిందో చూద్దాం.

ఏరియా షేర్స్(లక్షల్లో)

నైజామ్ 9

సీడెడ్ 7

ఉత్తరాంధ్ర 6.50

గుంటూరు 4

ఈస్ట్ గోదావరి 4

వెస్ట్ గోదావరి 4

కృష్ణా 8

నెల్లూరు 2.50

ఏపీ అండ్ టీఎస్ మొత్తం: 45 లక్షలు

Similar News