సూర్య రెండు రోజుల కలెక్షన్స్!!

Update: 2018-05-06 09:30 GMT

నా పేరు సూర్య గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్మీ జవాన్ గా.. కోపిష్టిగా అల్లు అర్జున్ నటన నా పేరు సూర్య లో అదరగొట్టేసింది. కొత్త దర్శకుడు నా పేరు సూర్య ని బాగానే తెరకెక్కించినప్పటికీ... కొన్ని సీన్స్ ని నెగ్లెట్ చెయ్యడం వలన, అలాగే కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో నా పేరు సూర్య కి కాస్త మైనస్ పాయింట్స్ అయ్యాయి. అయినా కూడా నా పేరు సూర్య ఈ వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే కొల్లగొట్టేలా ఉంది. ఇక నా పేరు సూర్య రెండు రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మీ కోసం.

నైజాం 6.29

సీడెడ్ 3.22

నెల్లూరు 0.84

కృష్ణా 1.45

గుంటూరు 2.87

వైజాగ్ 2.84

ఈస్ట్ గోదావరి 2.43

వెస్ట్ గోదావరి 1.77

2 డేస్ ఏపీ మరియు టీస్ షేర్ కోట్లలో: 21.71

Similar News