'ఎమ్యెల్యే' క్లోజింగ్ బిజినెస్!

Update: 2018-06-04 13:27 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ - కాజల్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'ఎమ్యెల్యే'. ఈ చిత్రంపై విడుదల ఉండే బజ్ లేకపోవడంతో కలెక్షన్స్ కూడా అదే విధంగా వచ్చాయి. దాంతో ఈ చిత్రం అన్ని థియేటర్స్ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ వచ్చేసరికి వరల్డ్ వైడ్ షేర్ 9.39 కోట్లు వచ్చింది. ఇక ఏరియా వైజ్ షేర్స్ వివరాలు మీకోసం...

ఏరియా షేర్స్ ( కోట్లు )

నిజాం 2.40

సీడెడ్ 1.80

నెల్లూరు 0.35

కృష్ణ 0.64

గుంటూరు 0.86

వైజాగ్ 1.00

ఈస్ట్ గోదావరి 0.72

వెస్ట్ గోదావరి 0.40

ఫుల్ రన్ అప్ & తెలంగాణ షేర్ 8.17

కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా 0.79

ఓవర్సీస్ 0.43

ఫుల్ రన్ వరల్డ్ వైడ్ షేర్ 9.39

Similar News