మన్మధుడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్

నాగార్జున – రకుల్ ప్రీత్ కాంబోలో తెరకెక్కిన మన్మధుడు 2 సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా [more]

Update: 2019-08-06 07:06 GMT

నాగార్జున – రకుల్ ప్రీత్ కాంబోలో తెరకెక్కిన మన్మధుడు 2 సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. నాగార్జున గత సినిమాలు ప్లాప్ అయినా… రకుల్ హీరోయిన్ కావడం, సమంత, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ గెస్ట్ రోల్స్ చెయ్యడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా మీదున్న అంచనాలతో వరల్డ్ వైడ్ గా మన్మధుడు 2 బాగానే అమ్ముడు పోయింది. ఇక ఈ సినిమాకి లాంగ్ వీకండ్ కూడా కలిసొచ్చేలా కనబడుతుంది. శుక్రవారం శ్రావణ శుక్రవారం సెలవు, సెకండ్ సాటర్ డే, మండే కూడా బక్రీద్ సెలవు నాగ్ మన్మధుడు సినిమాకి బాగా కలిసొచ్చే అంశాలు.

ఏరియా ప్రీ రిలీజ్

నైజాం 7
సీడెడ్ 2.5
ఆంధ్ర 7
ఏపీ/టీస్ 16.5
ఇతర ప్రాంతాలు 1.60
Overseas 2.40
వరల్డ్ వైడ్ టోటల్ 20.50

Tags:    

Similar News