మంచు మనోజ్ ఏం చెప్పబోతున్నాడు

హీరో మంచు మనోజ్ గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. కారణం ఏంటో తెలియదు కానీ తన నెక్స్ట్ సినిమా ఏంటి అనే విషయం మాత్రం [more]

Update: 2019-08-05 08:38 GMT

హీరో మంచు మనోజ్ గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. కారణం ఏంటో తెలియదు కానీ తన నెక్స్ట్ సినిమా ఏంటి అనే విషయం మాత్రం షేర్ చేసుకోవడంలేదు. 2017 లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మనోజ్ ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. అదే అతని లాస్ట్ సినిమా. కానీ మంచు మనోజ్ ఫ్యాన్స్ మాత్రం తన నెక్స్ట్ అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అభిమాని ప్రశ్నకు….

అయితే ఒక అభిమాని మాత్రం మంచు మనోజ్ ని గట్టిగా అడిగేశాడు. సోషల్ మీడియా ద్వారా అతను “అభిమానుల కోసం సినిమా అప్డేట్స్ లేమీ లేవు. మనోజ్ అన్నా ఎందుకు మూవీస్ చేయట్లేదు? మాకు సమాధానం చెప్పాల్సిందే” అని అడిగాడు. దీని రిప్లయ్ గా మనోజ్ ఇలా సమాధానం ఇచ్చాడు. “మీకు త్వరలోనే అన్ని వివరిస్తా. నా విషయాలు మీకు కాకపోతే ఎవరికి చెప్తా? కాకపోతే నాకు కొంచం టైం కావాలి. మీ అందరికి చాలా థాంక్స్. లవ్ యూ అల్ ” అంటూ రిప్లయ్ ఇచ్చాడు. మరి తన ఫ్యాన్స్ ఏం చెపుతాడో చూడాలి.

Tags:    

Similar News