‘మజిలీ’ అదిరిపోయే కలెక్షన్స్

ప్రేక్షకుల సినిమా ఆకలి తీర్చింది మజిలీ సినిమా. నాగచైతన్య పూర్ణగా, సమంత శ్రావణిగా, దివ్యంకా కౌశిక్ అన్షుగా అదరగొట్టిన మజిలీ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మొదటి [more]

Update: 2019-04-08 07:35 GMT

ప్రేక్షకుల సినిమా ఆకలి తీర్చింది మజిలీ సినిమా. నాగచైతన్య పూర్ణగా, సమంత శ్రావణిగా, దివ్యంకా కౌశిక్ అన్షుగా అదరగొట్టిన మజిలీ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ సాధించిన మజిలీ ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి అదే హవా కొనసాగించింది. ఈ ఏడాది వేసవికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మజిలీ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే మజిలీ థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ మజిలీ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీసి మంచి హిట్ కొట్టాడు.

ఏరియా షేర్ (కోట్లలో)

నిజాం 5.65
సీడెడ్ 1.95
నెల్లూరు 0.39
కృష్ణ 1.00
గుంటూరు 1.22
వైజాగ్ 1.94
ఈస్ట్ గోదావరి 0.86
వెస్ట్ గోదావరి 0.65
ఏపీ అండ్ టీఎస్ 13.66
కర్ణాటక 1.05
యుఎస్ఏ 0.95
ఇతర ప్రాంతాలు 2.25
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 17.91

Tags:    

Similar News