అదరగొట్టిన మజిలీ

నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమా ప్రేక్షకులు బాగా మెప్పించింది. క్రిటిక్స్ మజిలీకి యావరేజ్ మార్కులేసినా ప్రేక్షకులు మాత్రం హిట్ [more]

Update: 2019-04-06 06:12 GMT

నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమా ప్రేక్షకులు బాగా మెప్పించింది. క్రిటిక్స్ మజిలీకి యావరేజ్ మార్కులేసినా ప్రేక్షకులు మాత్రం హిట్ మార్కులేశారు. నాగ చైతన్య – సమంత – దివ్యంశ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ నిర్మాణంలో తెరకెక్కిన మజిలీ సినిమా కి ప్రేక్షకాదరణ సూపర్బ్ గా వుంది. చాలారోజుల తర్వాత మజిలీ సినిమా తో బాక్సాఫీసు కళకళలాడడమే కాదు… థియేటర్స్ లో ప్రేక్షకుల హడావిడి మాములుగా లేదు. మరి చైతు, సామ్ లు ఈ ఉగాది కి ఎప్పటికి మరిచిపోలేని హిట్ అందుకున్నారు. మజిలీ హిట్ టాక్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మీ కోసం…

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 1.95
సీడెడ్ 0.70
నెల్లూరు 0.17
కృష్ణ 0.37
గుంటూరు 0.68
వైజాగ్ 0.76
ఈస్ట్ గోదావరి 0.28
వెస్ట్ గోదావరి 0.27

టోటల్ ఏపీ & టీఎస్ షేర్ 5.18
కర్ణాటక 0.80
యుఎస్ఏ 0.95
ఇతర ప్రాంతాలు 0.30

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 7.23

Tags:    

Similar News