ప్రపంచ రికార్డు సృష్టించిన మహేష్ ఫాన్స్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి హంగులకి ఆర్భాటాలకు పోకపోయినా.. ఆయన ఫాన్స్ ఆయన క్రేజ్ ని గిన్నిస్ బుక్ లోకి [more]

Update: 2020-08-11 05:54 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి హంగులకి ఆర్భాటాలకు పోకపోయినా.. ఆయన ఫాన్స్ ఆయన క్రేజ్ ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కేలా చేసారు. మహేష్ బాబుకు ఎప్పటికి మర్చిపోలేని పుట్టినరోజు కానుక ఇచ్చారు. 31.1 మిలియన్ ట్వీట్లతో #MaheshbabuBday డిపితో పిచ్చెక్కించారు. #Hbdmaheshbabu తో మహేష్ సిడిపిని టాప్ ట్రెండింగ్లో ఉంచి రికార్డు సృష్టించారు. #Hbdmaheshbabu హాష్ ట్యాగ్ కి 60.2 M ట్వీట్లు రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో #Hbdmaheshbabu చోటు సంపాదించింది.

#TwitterBestFandom 60.05M ట్వీట్లతో ప్రపంచంలో అత్యధికంగా ట్వీట్ చేయబడిన హ్యాష్‌ట్యాగ్ గా #MaheshBabuBdayCDP వరల్డ్ లోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన ఆరవ హాష్ ట్యాగ్ గా రికార్డు సృష్టించింది. టాప్ 6 జాబితాలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్విట్టర్ ట్రెండ్స్ రికార్డులలో మరే ఇతర భారతీయ నటుడికి స్థానం లభించలేదు. # SarkaruVariPata 30.3 M మరియు 21.7 M రెండుసార్లు ట్రెండ్ లో ఉండగా.. టాప్ 5 లో #AdvHBDPawanKalyan ఉంది.మరి సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఉందొ ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటూ మహెష్ ఫాన్స్ కలర్ ఎగరేస్తున్నారు..

Tags:    

Similar News