సరిలేరు నీకెవ్వరూ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో ఈ సంక్రాతి పండగకి మాస్ హిట్ [more]

Update: 2020-01-18 07:57 GMT

మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో ఈ సంక్రాతి పండగకి మాస్ హిట్ గా నిలిచింది. మాస్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ తో సరిలేరు నీకెవ్వరూ మాస్ హిట్ కాగా.. మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 85.56 కోట్లు కొల్లగొట్టింది. ఇంకా సినిమాపై ఉత్సాహాన్ని నింపడానికి మూవీ యూనిట్ బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ హడావిడి చెయ్యడం, ప్రమోషన్స్ లో జోరు చూపించడంతో మరో వారం సరిలేరు కలెక్షన్స్ కి ఢోకా ఉండకపోవచ్చంటున్నారు. ఇక మహేష్ నైజాంలో 27.7 కోట్లు కొల్లగొట్టగా… సీడెడ్, ఉత్తరాంధ్ర లోను తన స్పీడు చూపించాడు.

ఏరియా: 7 డేస్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం 27.7
సీడెడ్ 12.4
ఉత్తరాంధ్ర 13.5
గుంటూరు 8.16
ఈస్ట్ గోదావరి 8.19
వెస్ట్ గోదావరి 5.61
కృష్ణ 6.87
నెల్లూరు 3.13

టోటల్ 2 స్టేట్స్ 7 డేస్ షేర్: 85.56

Tags:    

Similar News