మహానటి 7 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్!

Update: 2018-05-16 13:54 GMT

'మహానటి' సినిమా తెలుగు స్థాయిని మరో మెట్టు ఎక్కించిన సినిమా. ఈ సినిమా చూసినవారంతా అలనాటి సావిత్రిని గుర్తు చేసుకున్నారు. ఈ పాత్ర చేసిన కీర్తి సురేష్ ని చూసిన ప్రతి ఒక్కరు పొగడకుండా ఉండలేరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ మొత్తం ఈ సినిమాను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7 రోజుల్లో రూ.10.52 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 7 రోజుల్లో 19.62 కోట్లు షేర్ ని వసూల్ చేసింది. ఏరియా వైజ్ వివరాలు మీకోసం.

ఏరియా షేర్స్ (కోట్లు)

--------------- --------------------------------------------------

నిజాం 4.85

సీడెడ్ 0.93

నెల్లూరు 0.26

కృష్ణ 1.03

గుంటూరు 0.83

వైజాగ్ 1.34

ఈస్ట్ గోదావరి 0.76

వెస్ట్ గోదావరి 0.52

టోటల్ (ఏపీ & టీఎస్) 10.52

రెస్ట్ అఫ్ ఇండియా 1.60

ఓవర్సీస్ 7.50

టోటల్ (వరల్డ్ వైడ్) 19.62

Similar News