మహానటి మహా కలెక్షన్స్!!

Update: 2018-06-21 07:13 GMT

మహానటి హవా ఇప్పుడిప్పుడే ముగుస్తుంది. మే 9 న విడుదలైన మహానటి మూవీ ఆరు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్స్ కొల్లగొట్టింది. సావిత్రి జీవిత చరిత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ కీర్తి సురేష్ కథానాయికగా అద్భుతంగా తెరకెక్కించాడు. మహానటి మూవీ భారీ బడ్జెట్ సినిమాలతో పోటీ పడి మరి అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. మరి ఈ ఆరు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహానటి కలెక్షన్స్ మీ కోసం.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 11.7

సీడెడ్ 2.95

నెల్లూరు 1.00

కృష్ణ 2.45

గుంటూరు 2.10

వైజాగ్ 3.86

ఈస్ట్ గోదావరి 2.43

వెస్ట్ గోదావరి 1.61

ఏపీ అండ్ టీఎస్ షేర్ 28.10

Similar News