మహానటి 12 రోజుల వరల్డ్ వైడ్ షేర్స్!

Update: 2018-05-21 13:33 GMT

విడుదలై రెండు వారాలైనా మహానటి అన్నివర్గాలను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా: షేర్స్ కోట్లలో

నైజాం 7.70

సీడెడ్ 2.15

ఉత్తరాంధ్ర 1.60

గుంటూరు 1.35

కృష్ణా 1 .60

ఈస్ట్ గోదావరి 1.35

వెస్ట్ గోదావరి 0 .93

నెల్లూరు 0.44 లక్షలు

ఏపీ మరియు టీఎస్ మొత్తం 17. 32 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.50

ఓవర్సీస్ 9.30

ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ 29 కోట్ల 12 లక్షలు

Similar News