దుబాయ్ బికినీ యమా హాట్ గురూ

స్టార్ హీరోయిన్ అవ్వాలనే కలలు కల్లలుగా మిగిలిపోయిన లక్ష్మి రాయ్ ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. ఒకప్పుడు ఐటమ్ భామగా అయినా అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు [more]

Update: 2019-12-15 05:15 GMT

స్టార్ హీరోయిన్ అవ్వాలనే కలలు కల్లలుగా మిగిలిపోయిన లక్ష్మి రాయ్ ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. ఒకప్పుడు ఐటమ్ భామగా అయినా అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు లక్ష్మి రాయ్ కి అవకాశాలు ఇచ్చే నాధుడే కనిపించడం లేదు. అందుకే అమ్మడు గత రెండేళ్లుగా బికినీ షోకి తెరలేపింది. చాలామంది హాట్ భామలు రకరకాల డ్రెస్సులతో అందాలు ఆరబోస్తే.. లక్ష్మి రాయ్ మాత్రం హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో బికినీ వేసుకుని బీచ్ ల వెంట తిరుగుతూ అప్పుడప్పుడు సోషల్ మీడియాని షేక్ చెయ్యడానికి ఫొటోస్ పోస్ట్ చేస్తుంది.

బికినీ షో కేరాఫ్ లక్ష్మి రాయ్ గా మారిన లక్ష్మి రాయ్ ప్రస్తుతం దుబాయ్ బీచ్ లో రచ్చ రచ్చ చేస్తుంది. బికినీ తోనే కాదు.. క్లివేజ్ అందాలతో అమ్మడు నా వయసు ఇంకా పదహారే అన్న రేంజ్ లో బికినీ వేసుకుని, క్లివేజ్ షో తో అందరి మతులు గతి తప్పిస్తుంది. బ్లాక్ బికినిలో.. ఆరెంజ్ కలర్ బ్రా తో ఉన్న లక్ష్మి రాయ్.. బికినీ అందాలన్నీ ఒక ఎత్తైతే… ఆమె మోకాళ్లపై కూర్చుని కిందకి చూస్తూ కవిస్తున్న అందాలు మరో ఎత్తు. మరి సినిమాలు లేకపోయినా.. లక్ష్మి రాయ్ ఎప్పుడూ బిందాస్. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాతో ఉన్న లక్ష్మి రాయ్ కి ఇక ఈ ఏజ్ లో ఎంత బికినీ వేసి రెచ్చగొట్టినా అవకాశాలు రావడం కష్టమే సుమీ

Tags:    

Similar News