బికినీ తో వెల్ కమ్ చెబుతుందా?

రత్తాలు బికినీ ఫొటోస్ యమా హాట్ గురు. ఏజ్ ఏంటనేది ముఖ్యం కాదు.. అవకాశాలు ఎన్నున్నాయన్నది ముఖ్యం కాదు.. అంటూ ఎప్పుడూ బికినీ ఫోజులతో చంపేసే లక్ష్మి [more]

Update: 2019-12-23 06:48 GMT

రత్తాలు బికినీ ఫొటోస్ యమా హాట్ గురు. ఏజ్ ఏంటనేది ముఖ్యం కాదు.. అవకాశాలు ఎన్నున్నాయన్నది ముఖ్యం కాదు.. అంటూ ఎప్పుడూ బికినీ ఫోజులతో చంపేసే లక్ష్మి రాయ్ తాజాగా క్రిష్ట్మస్ కి వెల్కమ్ చెప్పడానికి కూడా బికినీ తోనే చెబుతుంది. బికినీ వేసుకుని సముద్రంలో ఆటపాటలతో అల్లరి చేస్తూ క్రిష్ట్మస్ ఈజ్ కింగ్ అంటూ ఎగిరిపోతుంది. నిన్నగాక మొన్న దుబాయ్ బీచ్ లో బికినీ వేసుకుని హాటెస్ట్ అందాలతో రెచ్చిపోయి సోషల్ మీడియాని షేక్ చేసిన రత్తాలు తాజాగా వైట్ బికినీ తోనూ రచ్చ చేసింది. ఏదైనా సెలబ్రేషన్ సెలెబ్రేషనే అంటూ బికినీ ట్రీట్ ఇస్తుంది.

వైట్ బికినీ తో క్రిష్ట్మస్ వచ్చేస్తుంది … హో.. హో అంటూ లక్ష్మి రాయ్ చేసిన రచ్చ మాములుగా లేదు. అసలే బికినీఅందులో వైట్, అలాగే క్లివేజ్ షో…. ఇలా ఎంత చూసిన లక్ష్మి రాయ్ అందాలు తరగవనే ఫీలింగ్ రావడం ఖాయం. బాగా సన్నగా తయారైన లక్ష్మి రాయ్ కి బికినీ కొత్త కాదు.. కానీ ఇప్పుడు వేసిన వైట్ బికినీ తో లక్ష్మి రాయ్ హాట్ అందాలను చూసి చొంగ కార్చడం ఖాయం.. అసలు యూత్ మొత్తం లక్ష్మి రాయ్ బికినీకి ఫిదా అయ్యి.. సొగసు చూడ తరమా అంటూ పాటేసుకునేలా ఉంది రత్తాలు యవ్వారం.

Tags:    

Similar News