హాట్ హాట్ గా బైక్ మీద....?

Update: 2018-05-22 07:38 GMT

ఈ మధ్యన లక్ష్మి రాయ్ సినిమాల్లో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తుంది. బాలీవుడ్ లో జూలీ 2 తో బాగా దెబ్బతిన్న ఈ భామ కోలీవుడ్లో ఒకటి రెండు సినిమాలతో కొంచెం బిజీగానే ఉంది. ఇక ఎప్పుడూ వెకేషన్స్ ని బాగా ఎంజాయ్ చేసే ఈ భామ ఎక్కువగా బీచ్ పరిసరాల్లోనే కనపడుతుంది. బీచ్ లో బికినీలతో రచ్చ చేసే లక్ష్మి రాయ్ ఇప్పుడు మరో హాట్ ఫోజ్ తో దర్శనమిచ్చింది.

ఐటమ్ సాంగ్స్ తోనే సరి...

హాట్ హాట్ అందాలకు కేరాఫ్ అయిన లక్ష్మి రాయ్ ఆ పిక్ లో హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై హాట్ గా బికినీ వంటి డ్రెస్సుతో అదరగొట్టే ఫోజుతో కూర్చుని కుర్రకారు మతి పోగొడుతోంది. మరి అందాలు అస్సలు దాచుకోకుండా ఇలా ఎక్స్పోజ్ చేసి మరీ దర్శక నిర్మతలను రెచ్చగొట్టినా రాయ్ లక్ష్మికి మాత్రం ఆఫర్స్ నిల్. అందుకే అమ్మడు ఐటెం సాంగ్స్ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే తెలుగులో ఐటమ్స్ తో పాపులర్ అయిన ఈ పాప కి ఇపుడు ఆ ఐటమ్స్ కూడా కరువయ్యే పరిస్థితులు వచ్చేసాయి. ఇక మీరు హార్లీ డేవిడ్‌సన్ బైక్ పై లక్ష్మి రాయ్ అందాలను ఆస్వాదించండి.

Similar News