క్రాక్ 9డేస్ కలెక్షన్స్

మాస్ మహారాజ్ రవితేజ ఎనేర్జిటిక్ పెరఫార్మెన్స్, గోపీచంద్ మలినేని మాస్ కథ తో క్రాక్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. సంక్రాతి సినిమాలు ప్రేక్షకులను [more]

Update: 2021-01-22 04:52 GMT

మాస్ మహారాజ్ రవితేజ ఎనేర్జిటిక్ పెరఫార్మెన్స్, గోపీచంద్ మలినేని మాస్ కథ తో క్రాక్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. సంక్రాతి సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త డల్ అవడంతో మాస్ రాజా కి బాగా కలిసొచ్చింది. పెద్దగా ఎక్సపెక్ట్షన్స్ లేకుండా థియేటర్స్ లో విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత సినిమాలు డిజాస్టర్స్ అవడంతో.. ఈ క్రాక్ సినిమా హిట్ రవితేజకి ఊపునిచ్చింది. ఇక మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన క్రాక్ సినిమా రెండో వారంలోనూ తగ్గలేదు.

క్రాక్ 9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్  
నైజాం:      8.45
సీడెడ్:      4.49
అర్బన్ ఏరియాస్: 2.99
ఈస్ట్ గోదావరి : 2.29 
వెస్ట్ గోదావరి: 1.85 
గుంటూరు:     2.03 
కృష్ణా:            1.72
నెల్లూరు:      1.35
ఏపీ అండ్ టీఎస్ టోటల్ :- 25.17 కోట్లు (41.65 గ్రాస్ )
కర్ణాటక అండ్ ఇతర ప్రాంతాలు: 1.28
ఓవర్సీస్: 0.66
టోటల్: 27.11కోట్లు (44.8 గ్రాస్ ) 

Tags:    

Similar News