వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ పై కియారా అందాలు

బాలీవుడ్ భామలకు సినిమాలు లేకపోయినా… ఏ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద మెరవడానికి హాటెస్ట్ ఫోటో షూట్స్ హెల్ప్ చేస్తాయి. అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయిన ఏ [more]

Update: 2019-12-04 08:51 GMT

బాలీవుడ్ భామలకు సినిమాలు లేకపోయినా… ఏ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద మెరవడానికి హాటెస్ట్ ఫోటో షూట్స్ హెల్ప్ చేస్తాయి. అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయిన ఏ భామానైనా… హాట్ హాట్ ఫొటోస్ తో తన మ్యాగజిన్ కవర్ పేజీ మీద వేసుకోవడానికి బోలెడన్నిమ్యాగజైన్స్ రెడీగా ఉంటాయి. బోల్డ్ భామలైతే గ్లామర్ ఫొటోస్ తో మ్యాగజైన్ కవర్ పేజెస్ మీద రచ్చ రచ్చ చేస్తారు. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా మ్యాగజైన్స్ మీద మెరుస్తారు. తాజాగా రకుల్ ప్రీత్ FHM కోసం ఇచ్చిన హాటెస్ట్ ఫోజ్ ఒక ఎత్తైతే.. బాలీవుడ్ లో తెగ బిజీ అయినా కియారా అద్వానీ వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం ఇచ్చిన కిర్రాక్ హాటెస్ట్ ఫోజ్ మరో ఎత్తు.

బోల్డ్ భామ కియారా అద్వానీ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో కొచ్చేసింది. నాలుగైదు సినిమాల్తో భీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న కియారా ని తమ మ్యాగజైన్ కవర్ పేజెస్ కోసం చాలామంది సంప్రదిస్తున్నారు. తాజాగా కియారా అద్వానీ వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం ఓ హాటెస్ట్ ఫోటో షూట్ చేసింది. హాటెస్ట్ అనే కన్నా సెక్సీ అండ్ బోల్డ్ ఫోటో షూట్ అనడం కరెక్ట్ ఏమో. వోగ్ ఇండియా మ్యాగజైన్ కోర్ పేజీ మీద కియారా అద్వానీ ఇచ్చిన సెక్సీ అండ్ హాటెస్ట్ పిక్ లో బ్లాక్ అండ్ క్రీం కలర్ స్లీవ్ లెస్ ఫ్రొక్ లో….ఎద అందాలను చూపించడం కోసమే భుజాలమీద నుండి ఫ్రాక్ ని జారేసిందా అనేలా ఇచ్చిన ఆ స్పైసి పిక్ చూస్తుంటే అబ్బా కియారా అందాలు అజంతా శిల్పంలా మెరిసిపోతున్నాయనిపిస్తుంది. కియారా ఇచ్చిన ఆ సైడ్ లుక్ లోనే ఎన్నో భావాలూ కదలాడుతున్నాయనిపిస్తుంది. మరి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కియారా వోగ్ ఇండియా మ్యాగజైన్ లుక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.

Tags:    

Similar News