ఈ లుక్కేమిటి తల్లి?

ఈమధ్యన మహానటి కీర్తి సురేష్ లుక్ మీద సోషల్ మీడియాలో రకరకాల సెటైర్స్ చూస్తూనే ఉన్నాం. మహానటి బరువుతో షాకయిన కీర్త్ సురేష్ బాగా బరువు తగ్గాలనే [more]

Update: 2020-11-03 06:21 GMT

ఈమధ్యన మహానటి కీర్తి సురేష్ లుక్ మీద సోషల్ మీడియాలో రకరకాల సెటైర్స్ చూస్తూనే ఉన్నాం. మహానటి బరువుతో షాకయిన కీర్త్ సురేష్ బాగా బరువు తగ్గాలనే కోరికతో మరీ సైజు జీరో ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కీర్తి సురేష్ బాగా సన్నబడడం, బరువు తగ్గడం బాగానే ఉంది. కానీ కీర్తి సురేష్ ఫేస్ లో బాగా గ్లో తగ్గిపోతుంది. ఇప్పటికే కీర్తి సురేష్ ఫేస్ లో అందం మాయమై మరీ డల్ గా కనబడుతుంది. తాజాగా మిస్ ఇండియా ప్రమోషన్స్ లో ఉన్న కీర్తి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో లూజ్ హెయిర్ తో కీర్తి సురేష్ లో.. గ్లో కనిపించడం లేదు.

బక్క చిక్కి మరీ ముసలమ్మలా కనబడుతుంది. మొహం మీద అక్కడక్కడా ముడతలతో కీర్తి సురేష్ అందంగా కనిపించడం లేదు. కీర్తి సురేష్ మరీ సన్నగా గతంలో ఇలియానా ఎలా ఉందొ అలాంటి లుక్ లోకి కీర్తి సురేష్ మారిపోయింది. అసలు ఈ అమ్మాయి మన మహానటి కీర్తి నే అని అంటారు. అందుకే కీర్తి సురేష్ విషయంలో మహేష్ ఫాన్స్ బాగా కంగారు పడ్డారు. కానీ మహేష్ అండ్ టీం కీర్తికే సర్కారు వారి పాటకి ఫిక్స్ అయ్యింది. అయితే సన్నగా మారాకే కీర్తి సురేష్ కి భారీ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. కానీ కీర్తి బరువు మీద కన్నేసినట్టుగా.. ఫేస్ గ్లో మీద కూడా కాస్త దృష్టి పెడితే బావుంటుంది.. అది జస్ట్ అభిమానుల రిక్వెస్ట్ అంతే.

Tags:    

Similar News