బెల్లంకొండ రేంజ్ ఇది..!

Update: 2018-12-07 05:31 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ - మెహ్రీన్ జంటగా తెరకెక్కిన కవచం సినిమా ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎప్పుడూ భారీ బడ్జెట్ తోనే సినిమాలు చేసే బెల్లంకొండ ఈసారి కూడా 30 కోట్ల బడ్జెట్ తోనే కవచం సినిమా చేసాడు. తన మార్కెట్ తన రేంజ్ 30 కోట్లని బెల్లంకొండ చాలా ఇంటర్వూస్ లో చెబుతున్నాడు. ఇకపోతే తాను నటించిన కవచం మూవీ ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అలాగే శాటిలైట్, డిజిటల్ హక్కుల కింద కవచం సినిమాకి బాగానే వచ్చాయంటున్నారు.

ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్(కోట్లలో )

నైజాం 5.50

సీడెడ్ 3.00

నెల్లూరు 0.70

కృష్ణ 1.30

గుంటూరు 1.60

వైజాగ్ 2.00

ఈస్ట్ గోదావరి 1.30

వెస్ట్ గోదావరి 1.10

ఏపీ అండ్ టీఎస్ 16.50

కర్ణాటక 1.00

ఇతర ప్రాంతాలు 0.30

ఓవర్సీస్ 0.20

వరల్డ్ వైడ్ 18.00

Similar News