చినబాబు డే వన్ కలెక్షన్స్

Update: 2018-07-15 07:40 GMT

కార్తీ - సాయేషా సైగల్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ లో తెరకెక్కిన చినబాబు సినిమా అక్కడ హిట్ అవడమే కాదు... కోలీవుడ్ తో పాటుగా తెలుగులోనూ విడుదలై పాజిటివ్ అండ్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ కథా చిత్రంగా వ్యవసాయాన్ని హైలెట్ చేస్తూ తెరకెక్కించిన ఈచిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లోని ఎమోషన్స్ అండ్ సెకండ్ హాఫ్, తమిళనేటివిటి ఎక్కువగా ఉండడంతో... సినిమాకి సూపర్ హిట్ కలెక్షన్స్ అయితే రావాడం లేదుగాని.. మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి.

ఏరియా ఫస్ట్ డే ఏపీ అండ్ టీఎస్ షేర్స్ (కోట్లలో )

నైజాం 0.35

సీడెడ్ 0.15

నెల్లూరు 0.05

కృష్ణ 0.07

గుంటూరు 0.16

వైజాగ్ 0.12

ఈస్ట్ గోదావరి 0.07

వెస్ట్ గోదావరి 0.04

ఫస్ట్ డే ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 1.01

Similar News