కియారా లేటెస్ట్ అందాలు

ఈమధ్యన ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే పేర్ల కన్నా ఎక్కువగా అలియా భట్, కియారా అద్వానీ పేర్లే బాలీవుడ్ మీడియాలో వినబడుతున్నాయి. అలియా భట్ బడా ప్రాజెక్ట్స్ [more]

Update: 2019-12-13 06:16 GMT

ఈమధ్యన ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే పేర్ల కన్నా ఎక్కువగా అలియా భట్, కియారా అద్వానీ పేర్లే బాలీవుడ్ మీడియాలో వినబడుతున్నాయి. అలియా భట్ బడా ప్రాజెక్ట్స్ తో ఏడాదికి ఓ సినిమా అంటూ కూర్చుంటే.. కియారా అద్వానీ మాత్రం వచ్చిన సినిమాని వడిసి పట్టుకుని, ఈజీగా ప్రేక్షకుల ముందుకు వచేస్తుంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో కెరీర్ టర్న్ అయినా కియారా అద్వానీ ఇప్పుడు గుడ్ న్యూస్ తో, లక్ష్మి బాంబ్ తోనూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈలోపులో సోషల్ మీడియాలో కియారా అందాలను ప్రేక్షకులు అభిమానులు ఓ రేంజ్ లో ఆస్వాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్టైలిష్ గర్ల్ గా హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతున్న కియారా అద్వానీ తాజాగా ఓ కిర్రాక్ ఫోజిచ్చింది.

ఎల్లో కలర్ షర్ట్ లో క్లివేజ్ అందాలతో కియారా ఇచ్చిన హాటెస్ట్ ఫోజుకి మతి పోవాల్సిందే. రెండు రోజులకోసారి.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కియారా తాజాగా ఇచ్చిన ఈ హాటెస్ట్ కిర్రాక్ ఫోజు చూస్తుంటే యూత్ గుండె జారిపోవాల్సిందే. ఇక కియారా అందాలను ఆస్వాదిస్తూ యూత్ మొత్తం గుండెజారి గల్లంతయ్యిందే అంటూ పాడేసుకుంటున్నారు. వరస అవకాశాలతో పరుగులు పెడుతున్న కియారా ఈ సోషల్ మీడియా అందాలకు బాలీవుడ్ నిర్మాతలేంటి… సౌత్ ఇండస్ట్రీ కూడా కియారా ముందు నించుంది. కానీ కియారా అద్వానీ బాలీవుడ్ లో నాలుగైదు సినిమాల్తో బిజీ. కాబట్టి సౌత్ డైరెక్టర్స్ కి హీరోస్ కి అందడం లేదు. కాకపోతే విజయ్ దేవరకొండ ఫైటర్ ఆఫర్ ని మాత్రం కియారా అద్వానీ వదులుకునేలా కనబడడం లేదు.

Tags:    

Similar News