ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానంటున్న కాజల్

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిల‌ర్ ఎవరు అంటే వెంటనే ప్రభాస్ అనేస్తాం. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని చాలామంది ఎదురు చూస్తున్న టైములో లేటెస్ట్ [more]

Update: 2019-10-29 08:52 GMT

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిల‌ర్ ఎవరు అంటే వెంటనే ప్రభాస్ అనేస్తాం. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని చాలామంది ఎదురు చూస్తున్న టైములో లేటెస్ట్ గా ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అంటూ ఓ స్టార్ హీరోయిన్ చెప్పడం విశేషం. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్.

ఎన్టీఆర్ తో లేచిపోతా…..

మంచు లక్ష్మి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కార్య‌క్ర‌మంలో స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ విధంగా స్పదించింది. మంచు లక్ష్మి సరదాగా అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెప్పింది. ” ఎన్టీఆర్,రామ్ చరణ్,ప్రభాస్ లలో….ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరితో లేచిపోతావ్? ఎవరిని చంపుతావ్?” అని అడిగిన ప్రశ్నకు….”ఎన్టీఆర్‌తో లేచిపోతాను.. ప్ర‌భాస్‌ను పెళ్లి చేసుకుంటాను, రామ్‌చ‌ర‌ణ్‌ ను చంపేస్తానని” సరదాగా చెప్పింది. అది మ్యాటర్.

 

Tags:    

Similar News