కాజల్ కి 2 ఫ్లాపులు, ఒక హిట్టు

కెరీర్ పరంగా కాజల్ అగర్వాల్ కి ఏమి అంతగా కలిసి రావడంలేదు. ఈ ఏడాది ఆమెకు టాలీవుడ్ లో వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. మొదట సమ్మర్ [more]

Update: 2019-08-19 07:47 GMT

కెరీర్ పరంగా కాజల్ అగర్వాల్ కి ఏమి అంతగా కలిసి రావడంలేదు. ఈ ఏడాది ఆమెకు టాలీవుడ్ లో వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. మొదట సమ్మర్ లో సీత సినిమా తో పాటు మూడు రోజులు కిందట రిలీజ్ అయినా రణరంగం సినిమాలతో నిరాశపరిచింది కాజల్. కానీ కోలీవుడ్ లో ఈ వీక్ రిలీజ్ అయినా ‘కోమాలి’ అనే చిత్రం తో హిట్ అందుకుంది.

ఇందులో జయం రవి హీరోగా నటించాడు. పదహారేళ్ల తర్వాత జయం రవి కోమా నుండి బయటకు వస్తాడు. వచ్చిన తరువాత పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది సినిమా. సినిమా మొత్తం కడుపుబ్బ నవ్విస్తోంది. ట్రైలర్ కె మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా సినిమా కి అయితే మంచి టాక్ వచ్చింది .

ఇందులో కాజల్ ది గ్లామర్ క్యారెక్టరే అయినప్పటికీ ఆమెకు మంచి హిట్ పడటంతో సంతోషంగా ఉండే ఉంటుంది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 తో పాటు మరో తెలుగు సినిమా చేస్తుంది.

Tags:    

Similar News