కాలా కళ తప్పింది..!

Update: 2018-06-11 12:10 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైన నాలుగు రోజుల్లో ఓ అన్నంత కలెక్షన్స్ కొల్లగొట్టలేకపోయింది. గత వారం విడుదలైన అభిమన్యుడు సినిమా రెండో వారంలోనూ జోరు చూపించడం కాలా కలెక్షన్స్ పడిపోవడానికి ఒక కారణమైతే.. సూపర్ స్టార్ రజనీ గత చిత్రాల ఫ్లాప్స్ మరో కారణం. కాలా కి ఈ వీకెండ్ లో గొప్పగా ఏమి కలెక్ట్ అవ్వలేదు. కానీ అభిమన్యుడు సినిమా థియేటర్స్ మాత్రం ఈ వీకెండ్ లో హౌస్ ఫుల్ అయ్యి కళకళలాడాయి. ఇక కాలా నాలుగు రోజుల షేర్ మీ కోసం...

ఏరియా వారీగా 4 రోజుల షేర్ (కోట్లలో)

నైజాం 2.51

సీడెడ్ 1.00

నెల్లూరు 0.25

కృష్ణ 0.48

గుంటూరు 0.70

వైజాగ్ 0.58

ఈస్ట్ గోదావరి 0.45

వెస్ట్ గోదావరి 0.36

ఏపీ అండ్ టీస్ షేర్ 6.33

Similar News