ఈసారి కుమ్ముడే కుమ్ముడు!!

సుకుమార్ – దేవిశ్రీ కాంబోలో ఏదో ఓ ఐటెం సాంగ్ ఉండడం అవి కాస్త బంపర్ హిట్ అవడం జరుగుతుంది. కానీ వారి కాంబోలో వచ్చిన రెండు [more]

Update: 2020-04-11 05:38 GMT
.ugb-a224f35-wrapper.ugb-container__wrapper{padding-top:0 !important;padding-bottom:0 !important;background-color:#8ed1fc !important}.ugb-a224f35-wrapper > .ugb-container__side{padding-top:35px !important;padding-bottom:35px !important}.ugb-a224f35-wrapper.ugb-container__wrapper:before{background-color:#8ed1fc !important}.ugb-a224f35-content-wrapper > h1,.ugb-a224f35-content-wrapper > h2,.ugb-a224f35-content-wrapper >
h3,.ugb-a224f35-content-wrapper > h4,.ugb-a224f35-content-wrapper > h5,.ugb-a224f35-content-wrapper > h6{color:#222222}.ugb-a224f35-content-wrapper > p,.ugb-a224f35-content-wrapper > ol li,.ugb-a224f35-content-wrapper > ul li{color:#222222}
  • పుష్ప లో అద్దిరిపోయే ఐటెం సాంగ్…!
  • ఆల్రెడీ ట్యూన్స్ రెడీ చేసిన దేవిశ్రీ …!
  • సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ

సుకుమార్ – దేవిశ్రీ కాంబోలో ఏదో ఓ ఐటెం సాంగ్ ఉండడం అవి కాస్త బంపర్ హిట్ అవడం జరుగుతుంది. కానీ వారి కాంబోలో వచ్చిన రెండు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చెయ్యలేదు. నాన్నకి ప్రేమతో ఇంకో సినిమాలో సుక్కు – దేవి ఐటమ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అయితే తాజాగా సుక్కు – దేవి కాంబోలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండబోతోందట. ఆ సాంగ్ కి సంబందించి ట్యూన్స్ ని దేవిశ్రీ అప్పుడే రెడీ చేసాడనే టాక్ వినబడుతుంది.

దేవిశ్రీ ప్రసాద్ అటు హిందీకి ఇటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులు మెచ్చేలా పుష్ప ఐటెం ట్యూన్ రెడీ చేసాడని అంటున్నారు. ఈ ఐటెం సాంగ్ పుష్ప మ్యూజికల్ ఆల్బం కే స్పెషల్ గా నిలవబోతుంది అని… ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ని ఎంత పారితోషకమైన ఇచ్చి తేవాలనే ఆలోచనలో సుక్కు అండ్ బన్నీ ఉన్నారట. ఇక సినిమా కోసం కూడా తమిళ, మలయాళ, హిందీ నటులను తీస్కోబోతున్నారట. ఇక మాస్ కి మెచ్చేలా దేవిశ్రీ ఇఓటెమ్ సాంగ్ ట్యూన్స్ ఉంటాయని… సాంగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో పుష్ప సినిమాలో ఉండబోతున్నాయనే టాక్ ఉంది. 

Tags:    

Similar News