ఫామిలీ మన్ లో సమంత నెగటివ్ రోల్

అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అయ్యే ఫ్యామిలీ మన్ వెబ్ సిరీస్ హిందీ తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. పలు భాషల్లో డబ్ [more]

Update: 2019-10-11 07:13 GMT

అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అయ్యే ఫ్యామిలీ మన్ వెబ్ సిరీస్ హిందీ తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. పలు భాషల్లో డబ్ అయినా ఈ సిరీస్ త్వరలోనే రెండు సీజన్స్ ని స్టార్ట్ చేయనుంది. తెలుగు వారికి పరిచయం వున్న మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ లాంటి నటులు వున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ రూపకర్తలు డికె అండ్ రాజ్ కూడా తెలుగువారికి పరిచయం వున్నవారే.

టెర్రరిస్టు సమంతా…..

ఫస్ట్ సీజన్ ను కంప్లీట్ చేసుకుని రెండు సీజన్ లోకి త్వరలోనే అడుగు పెట్టనుంది. మొదటి సీజన్ కి వచ్చిన రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. పాక్ – ఇండియా వ్యవహారాలు, కాశ్మీర్, టెర్రరిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మొదటి సీజన్ లో 10 భాగాలు అందించారు. ఇప్పుడు రెండో సీజన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే టెలికాస్ట్ అవ్వనుంది. ఇక రెండో సీజన్ లో సమంత కూడా నటించనుందని అందరికి తెలిసిందే. ఇందులో సామ్ ఎన్నడూ చేయని విధంగా నెగటివ్ రోల్ లో కనిపించనుంది. టెర్రరిస్ట్ గా కనిపించబోతోంది. మరి దీన్ని జనాలు ఎలా యాక్సిప్ట్ చేస్తారో చూడాలి.

 

Tags:    

Similar News