పిచ్చెక్కించిన పోకిరి పాప

అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలీయానాని చూసిన ఎవ్వరైనా.. ఈమె మన గోవా బ్యూటీ నేనా అనుకున్నారు. పోకిరి టైం లో బుల్లి నడుముతో… మతులు పోగొట్టిన [more]

Update: 2019-09-19 07:06 GMT

అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలీయానాని చూసిన ఎవ్వరైనా.. ఈమె మన గోవా బ్యూటీ నేనా అనుకున్నారు. పోకిరి టైం లో బుల్లి నడుముతో… మతులు పోగొట్టిన ఇలియానా అమర్ అక్బర్ ఆంటోనీ టైం కి బొద్దుగా తయారైంది. నడుమందాలు సంగతెలా ఉన్నా.. ఇలియానా లుక్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయి. తాజాగా ప్రియుడు ఆండ్రు కి బ్రేకప్ చెప్పేసిన ఇలియానా ఆ బాధలో మునిగి తేలుతుంది అనుకుంటే… సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో వేడెక్కిస్తోంది.

గోవా బ్యూటీ ఈజ్ బ్యాక్ …….

పోకిరి టైమ్ లో ఇలియానా అందాలు ఆమె నడుము చూసి చొంగ కార్చినట్టుగా…. తాజాగా ఇలియానా నడుమందాలు మళ్ళీ ఆ రేంజ్ కి చేరుకున్నాయి. అమ్మడు బాగా వర్కౌట్స్, డైటింగ్ చేసినట్టుగాఉంది.. మునుపుటి వయ్యారాలు చూపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇలియానా తాజాగా పోస్ట్ చేసిన ఆ ఫోటో లో నడుముని, నాభిని చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. అబ్బా గోవా బ్యూటీ ఈజ్ బ్యాక్ అనేలా ఉంది ఇలియానా అందం. లూజ్ హెయిర్ లో చెయ్యి పెట్టి.. అందాలను చూపిస్తూ కళ్ళు మూసుకుని ఉన్న ఇలియానా ఫోజు చూసి అందరూ చొంగలు కార్చడం మాత్రం ఖాయం.

 

Tags:    

Similar News