ఇల్లి బేబీ చంపేశావ్ పో

మహేష్ బాబు తో ఇండస్ట్రీ హిట్ పోకిరిలో నడిచి.. టాప్ రేంజ్ హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడి కట్టిన ఇలియానా.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయింది. [more]

Update: 2019-08-13 13:21 GMT

మహేష్ బాబు తో ఇండస్ట్రీ హిట్ పోకిరిలో నడిచి.. టాప్ రేంజ్ హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడి కట్టిన ఇలియానా.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయింది. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ కి చెక్కేసిన ఈ భామ అక్కడ బాగానే సక్సెస్ అయ్యింది. కానీ అవకాశాలే బాగా రాలేదు. కాబట్టి మళ్ళీ సౌత్ ని ఓ చూపు చూసింది. రవితేజ తో కలిసి అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో సౌత్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ సినిమాతో కోలుకోలేని డిజాస్టర్ అందుకుని…. తర్వాత అయిపూ అయిజా లేకుండా పోయిన ఇలియానా ఈమధ్యన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు విషయంలోనూ ఎక్కడా ఫోకస్ అవలేదు.

బికినీ ఫొటోతో….

గతంలో బాయ్ ఫ్రెండ్ ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని కెమెరాలకు చిక్కిన ఇలియానా ఈ మధ్యన ఎక్కడా మీడియా కంటికి కనబడడం లేదు. ఏ గోవా బ్యూటీ పనిపోయిందా అనుకుంటున్నా తరుణంలో ఇలియానా బికినీ ఫోటో అందరికి షాకిచ్చింది. సముద్రంలో షిప్ మీద బ్లాక్ బికినీ తో క్లివేజ్ అందాలను ఆరబోస్తూ సర్యాస్తమయం వేళ ఇల్లి బేబీ ఇచ్చిన హాటెస్ట్ ఫోజు చూస్తే అబ్బా ఇల్లి బేబీ చంపేశావ్ పో అనాలనిపిస్తుంది. ఏళ్ళు వస్తున్నా వన్నెతరగని బ్యూటీ తో ఇలానే మెయింటింగ్ చేస్తున్న సన్నజాజి నడుమందాలు గురించి ఎంత వర్ణించినా తక్కువే. పోకిరి సినిమా టైం లో ఇలియానా ఎలా ఉందో… మళ్ళీ ఇన్నేళ్లు గడిచినా ఇలియానా ఒంపుసొంపులు అందం అలానే ఉంది. మరి క్లివేజ్ అందాలతో… అదిరిపోయే ఫోజులో కిక్కెక్కిస్తున్న ఇలియానా అందాలను మీరు ఓ లుక్కెయ్యండి.

Tags:    

Similar News