వైట్ బికినిలో.. అబ్బా ఇలియానా!!

కెరీర్ లో బాగా డల్ అయిన ఇలియానా ఈ మధ్యన పర్సనల్ లైఫ్ లో కాస్త ఇబ్బందులు ఫేస్ చేసిందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా హైలెట్ [more]

Update: 2019-09-06 08:17 GMT

కెరీర్ లో బాగా డల్ అయిన ఇలియానా ఈ మధ్యన పర్సనల్ లైఫ్ లో కాస్త ఇబ్బందులు ఫేస్ చేసిందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. సౌత్ కెరీర్ క్లోజ్ అయిన టైం లో బాలీవుడ్ లో మిణుగు మిణుగుమంటున్న అవకాశాలతో ఉన్న ఇలియానా ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కి బ్రేకప్ చెప్పేసింది. కెరీర్ లో అవకాశాలు లేకపోయినా బాయ్ ఫ్రెండ్ ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇలియానా
ఇప్పుడు పూర్తిగా ఒంటరిదైంది. ఎప్పుడూ సన్నగా నాజూగ్గా ఉండే ఇలియానా మొన్నామధ్యన కాస్త ఒళ్ళు చేసింది.

పెరిగిన గ్లామర్….

తాజాగా ఇలియానా ఒంపుసొంపులు చూస్తుంటే మెల్లిగా అవకాశాల కోసమే ట్రై చేస్తుంది అనిపిస్తుంది. కాస్త స్లిమ్ గా గ్లామర్ గా తయారైంది. తాజాగా అంబానీ ఇంట జరిగిన వినాయక చవితి వేడుకల్లో స్లిమ్ గా కనబడిన ఇలియానా ఇప్పుడు వైట్ బికినీతో సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తూ అందరి మతులుపోగొడుతుంది. గోవా బ్యూటీ అందాలని ఈ వైట్ బికినీలో ఎంతగా వర్ణించినా ఇంకొంత మిగిలిపోతుంది అనేలా ఉంది. వైట్ బికినిలో హాట్ యాంగిల్ లో పడుకుని కవ్విస్తున్న ఇలియానా ని చూస్తుంటే అబ్బా పోకిరి ఇలియానా గుర్తొస్తుంచ్చేస్తుంది.

కవ్వించే చూపులతో…

అందాలను ఏ మాత్రం మొహమాటపడకుండా ఎక్స్ పోజ్ చేస్తూ కవ్వించే చూపుతో మతులు చెడగొడుతున్న ఈ గోవా బ్యూటీ టాలీవుడ్ లో కొరటాల దర్శకత్వంలో చిరు నటించబోయే సినిమా కోసం సెలెక్ట్ చెయ్యబోయే హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అసలు చిరు ఏం ఖర్మ ఈ బికినీ పిక్ చూసిన స్టార్ అండ్ యంగ్ హీరోలెవరైనా ఇలియానా గురించి పునరాలోచించకపోరు

Tags:    

Similar News