నాకు రెక్కలొచ్చాయంటున్న హీరోయిన్?

సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ ఇప్పటికి తాను సినిమాల్లో హాటెస్ట్  గ్లామర్ షో కి రెడీగానే ఉన్నానంటుంది. అవకాశాలు తగ్గాక పెళ్లి చేసుకున్న శ్రియ..  ఇప్పటికి అవకాశాలు [more]

Update: 2020-07-03 09:43 GMT

సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ ఇప్పటికి తాను సినిమాల్లో హాటెస్ట్  గ్లామర్ షో కి రెడీగానే ఉన్నానంటుంది. అవకాశాలు తగ్గాక పెళ్లి చేసుకున్న శ్రియ..  ఇప్పటికి అవకాశాలు రావాలె కానీ.. గ్లామర్ షోకి సై  అనే అంటుంది. పెళ్లి చేసుకున్నాక భర్త తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్న శ్రియ శరన్ కరోనా టైం లో బాగా భయపడింది. తమకి కరోనా వచ్చింది అని అనుకుని.. హాస్పిటల్ కి వెళ్లగా డాక్టర్స్ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండమని చెప్పడంతో.. ఇంట్లోనే గడిపినట్లుగా ఫొటోస్ షేర్ చేసింది. ఇక తాజాగా శ్రియ ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవగన్ కి భార్య పాత్రలో నటిస్తున్నట్లు చెప్పి రాజమౌళి ఆగ్రహానికి  గురైంది.

సీక్రెట్ గా ఉండాల్సిన విషయం మీడియాకి లీక్ చేయడంపై రాజమౌళి శ్రియ కి క్లాస్ పీకినట్లుగా వార్తలొచ్చాయి. ఆదాల ఉంటె… . ప్రస్తుతం శ్రియ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తాజాగా ఓ పిక్ పోస్ట్ చేసింది శ్రియ. ఆ పిక్ లో శిరయ కి రెక్కలొచ్చాయి. తన వెనుకగా రెక్కలు ఉన్న ఫోటోని శ్రియ పోస్ట్ చెయ్యడంతో అందమైన శ్రియ కి ఎగరడానికి రెక్కలొచ్చాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ షార్ట్ లో శ్రియ అందాలతో పాటుగా. .. ఆమె వెనుకగా ఉన్న రెక్కలు కూడా హైలెట్ అవుతున్నాయి. శ్రియ మాత్రం తనకున్న రెక్కలతో పైకి చూస్తూ ఆకాశంలోకి ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అన్నట్టుగా ఉంది. మరి మీరు శ్రీయ రెక్కలను ఓ లుక్కెయ్యండి.   

Tags:    

Similar News