బాలయ్య ఫాన్స్ ని కెలికిన హైపర్ అది..?

హైపర్ అది జబర్దస్త్ స్కిట్స్ లో అందర్నీ ఆకట్టుకునే అదిరిపోయే పంచ్ లు పేలుస్తాడు. అలానే హైపర్ అది పంచ్ పైకి విపరీతమైన అభిమానులు తయారయ్యారు. హైపర్ [more]

Update: 2020-06-25 07:29 GMT

హైపర్ అది జబర్దస్త్ స్కిట్స్ లో అందర్నీ ఆకట్టుకునే అదిరిపోయే పంచ్ లు పేలుస్తాడు. అలానే హైపర్ అది పంచ్ పైకి విపరీతమైన అభిమానులు తయారయ్యారు. హైపర్ అది స్కిట్స్ జబర్దస్త్ లో వస్తుంది అంటే చెవులు కోసుకునేవారు ఎక్కువైపోయారు. కరోనా లాక్ డౌన్ తో జబర్దస్త్ కూడా బుల్లితెర మీద రావడం నిలిచిపోయింది. తాజాగా కొత్త ఎపిసోడ్స్ తో సరికొత్తగా జబర్దస్త్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. అనసూయ హాట్ హాట్ ఫ్రాక్స్ తోనూ, ఆది జబర్దస్త్ పవర్ ఫుల్ పంచ్ లతో కరోనా జబర్దస్త్ కొత్తగా కనబడుతుంది. ఇక వచ్చే జబర్దస్త్ లో కొత్త టీం… పాత షకలక శంకర్ టీం మళ్ళీ కొత్తగా రీ ఎంట్రీ ఇస్తుంది. షకలక శంకర్ చేసిన చంటబ్బాయ్ స్కిట్ ఈ వరం భారీగా పేలేట్టుగా కనబడుతుంది.

అయితే గురువారం ప్రసారం కాబోయే జబర్దస్త్ లో ఆది బాలయ్య మీద వేసిన పంచ్ బ్రహ్మాండంగా పేలేట్టుగా ఉంది. తనకి నచ్చిన పవన్ కళ్యాణ్ మీద పాజిటివ్ పంచెస్ వేసే ఆది బాలయ్య మీద మాత్రం నెగెటివ్ గా కాంట్రవర్సీ లు క్రియేట్ చేస్తాడు. అందుకే బాలయ్య ఫాన్స్ ఆది ఎక్కడ దొరుకుతాడా ఇరికిద్దామని చూస్తుంటారు. తాజాగా జబర్దస్త్ స్టేజ్ మీద బాలయ్య వేసిన భారీ పవర్ ఫుల్ స్కిట్ లో ఆది తన స్టయిల్లో పంచ్ లు వేసాడు. బోయపాటి – బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ జూన్ పది బాలయ్య బర్త్ డే రోజులం విడుదలైంది. అందులో బాలకృష్ణ శీను మీ నాన్న బాగున్నాడా అనే దానికి.. శీను మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉంటుంది.. ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో నేర్చుకోరా అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు.. దానికి జబర్దస్త్ లో హైపర్ ఆది.. ఏదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్లులా ఉంది అనడానికి.. ఆది గారు మా కుళ్లిపోయిన జంట ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా లక్డీక పూల్ అంటూ పేరడీ చేసాడు. మరి ఈ డైలాగ్ ని చూసిన నందమూరి ఫాన్స్ ఇంకెంత రెచ్చిపోతారో చూడాలి.

Tags:    

Similar News