మాల్దీవుల్లో బీచ్ కే సెగలు తెప్పిస్తున్నారు!!

బాలీవుడ్ నుండి కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా మాల్దీవులకు వెకేషన్స్ కి చెక్కేస్తున్నారు. ఇన్ని రోజులు కరోనా కి భయపడి ఇంటికే పరిమితమైన సెలబ్రిటీస్ చాలామంది మాల్దీవుల్లో [more]

Update: 2020-11-26 05:04 GMT

బాలీవుడ్ నుండి కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా మాల్దీవులకు వెకేషన్స్ కి చెక్కేస్తున్నారు. ఇన్ని రోజులు కరోనా కి భయపడి ఇంటికే పరిమితమైన సెలబ్రిటీస్ చాలామంది మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. ఆటగాళ్లు, హీరోయిన్స్ ఇప్పుడు సముద్ర తీరంలో బీచ్ ల వెంట పరుగులు పెడుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్, సమంత లు మాల్దీవుల బీచ్ ని షెకాడిస్తున్నారు. రకుల్ ప్రీత్ అయితే బికినీ షో తో రెచ్చిపోతుంటే.. సమంత మాత్రం చైతు తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. రకుల్ ప్రీత్ మాల్దీవుల్లో తన పేరెంట్స్ పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకుంటే.. సమంత అయితే అక్కినేని నాగ చైతన్య బర్త్ డే ని సెలబ్రేట్ చేసింది.

రకుల్ ఉయ్యాలలో సేద తీరుతూ దిగిన ఫొటోస్, బికినీతో సముద్రంలో ఉయ్యాలలో ఉన్న ఫొటోస్ హీటెక్కిస్తున్నాయి. సమంత పిచ్చుక గూడులాంటి ఉయ్యాలలో క్లివేజ్ షో తో రెచ్చిపోతోంది. మాల్దీవుల స్విమ్మింగ్ పూల్ దగ్గర సమంత రోజుకో ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. చైతు స్విమ్ చెయ్యడానికి వెళ్లే ఫొటోస్, సమంత క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో అదరగొడుతుంటే.. రకుల్ మాల్దీవుల సెలెబ్రేషన్స్, బికినీ అందాలు.. బీచ్ యోగా అంటూ రకుల్ బికినీ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాప్సి, పరిణీతి చోప్రా లు ఇంకా చాలామంది హీరోయిసం కి మాల్దీవులు కేరాఫ్ వెకేషన్ గా మారింది. బీచ్ వెంట బికినీ షోస్ తో సూపర్ కూల్ ప్లేస్ మాల్దీవులకే హీట్ పుట్టిస్తున్నారు.

Tags:    

Similar News