ఫ్రెండ్స్ చేతిలో మోసపోయిన హీరో?

వరస డిజాస్టర్స్ తో బాధపడుతున్న సందీప్ కిషన్ ఎలాగో నిను వీడని నీడని నేనే సినిమాతో మల్లి ఫామ్ లోకొచ్చాడు. తాజాగా A1 ఎక్స్ప్రెస్ సినిమాలో నటిస్తున్న [more]

Update: 2020-05-06 06:36 GMT

వరస డిజాస్టర్స్ తో బాధపడుతున్న సందీప్ కిషన్ ఎలాగో నిను వీడని నీడని నేనే సినిమాతో మల్లి ఫామ్ లోకొచ్చాడు. తాజాగా A1 ఎక్స్ప్రెస్ సినిమాలో నటిస్తున్న సందీప్ కిషన్ నిను వీడని నీడని నేనే సినిమాకి ముందు అటు ఆర్ధికంగానూ, ఇట్ క్రేజ్ పరంగాను బాగా లాస్ అయ్యాడు. నిను వీడని నీడను నేనే తో ఆర్ధికంగానూ నిలదొక్కుకున్న సందీప్ కిషన్ ని చాలామంది దగ్గరవాళ్లే నమ్మించి మోసం చేశారట. అందులో సందీప్ కిషన్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారట.
 తనని తన క్లోజ్ ఫ్రెండ్ కొందరు నమ్మించి మోసం చేసారని.. వరస ప్లాప్స్ తో అల్లాడిన సమయంలోనే వారు తనకి బాగా దెబ్బేసారని చెప్పిన సందీప్ కిషన్ వాళ్ళ పేర్లు మాత్రం బయట పెట్టలేదు. అయితే అలాంటి మోసం నుండి.. తన తప్పుల నుండి పాటలు నేర్చుకుని.. మళ్ళీ నిలదొక్కుకున్న అని.. ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి వారో తనకి బాగా అర్థమైందని.. చెబుతున్నాడు సందీప్ కిషన్. ఇక తాను స్థాపించిన ఫుడ్ బిజినెస్ ని ఇంకా బాగా డెవెలెప్ చేస్తానని.. చెప్పిన సందీప్ కిషన్ తనకి A1 ఎక్స్ప్రెస్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం గా నిలుస్తుంది అని చెప్పాడు.

Tags:    

Similar News