హన్సిక బికినీ ఫోటోలు లీక్..!

పాల బుగ్గల హన్సిక బొద్దుగా, క్యూట్ గా తెలుగులో స్టార్ హీరోల పక్కన పెద్దగా ఛాన్స్ లు రాకపోయినా.. అడపాదడపా కనిపిస్తూనే తమిళంలో మాత్రం అభిమానుల గుండెల్లో [more]

Update: 2019-01-23 07:35 GMT

పాల బుగ్గల హన్సిక బొద్దుగా, క్యూట్ గా తెలుగులో స్టార్ హీరోల పక్కన పెద్దగా ఛాన్స్ లు రాకపోయినా.. అడపాదడపా కనిపిస్తూనే తమిళంలో మాత్రం అభిమానుల గుండెల్లో గుడి కట్టించుకుంది. నిజంగానే అభిమానుల చేతే గుడి కట్టించుకున్న దేవతగా హన్సిక తమిళుల మనసులను గెలుచుకుంది. ఒకప్పుడు బొద్దుగా, బరువుగా ఉన్న హన్సిక.. శింబుతో ప్రేమాయణంలో బాగా హైలెట్ అయ్యింది. అయితే బొద్దుగా ఉంటే పెద్దగా ఛాన్స్ లు రావనుకుందో ఏమో ఇప్పుడు మాత్రం వర్కౌట్స్ గట్రా చేసి నాజూగ్గా తయారైంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న హన్సిక నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతోంది.

హన్సికకు ఇంకా తెలియదా..?

గతంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ప్రవేట్ పిక్స్ లీకై ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. తాజాగా హన్సిక ప్రవేట్ బికినీ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. హన్సిక స్వయానా తీసుకున్న ఆ పర్సనల్ పిక్స్ ఇప్పుడు పబ్లిక్ అయ్యాయి. మరి హన్సిక కావాలనే లీక్ చేసిందో.. లేదంటే ఎరైనా కావాలనే చేసారో తెలియదు కానీ.. హన్సిక బికినీ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో సేద తీరుతున్న హన్సిక బికినీ వేసుకుని హాట్ హాట్ గా తీసుకున్న ఫొటోస్ బయటికి వచ్చాయి. మరి తన పర్సనల్ ఫొటోస్ లీకైన విషయమై హన్సిక ఇప్పటివరకు స్పందించలేదంటే విషయం హన్సిక వరకు వెళ్లలేదనుకుంటా..!

Tags:    

Similar News