నా ఫోన్ హ్యాక్ అయ్యింది..!

గత రెండు రోజులుగా సామాజక మాధ్యమాల్లో పాల బుగ్గల పాప హన్సిక ప్రవేట్ పిక్స్ తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వైట్ బికినిలో హాట్ హాట్ [more]

Update: 2019-01-24 08:59 GMT

గత రెండు రోజులుగా సామాజక మాధ్యమాల్లో పాల బుగ్గల పాప హన్సిక ప్రవేట్ పిక్స్ తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వైట్ బికినిలో హాట్ హాట్ గా తనకు తానుగా తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అవకాశాలు లేక హన్సికనే ఇలాంటి పని చేసి ఉంటుంది… ఇలాంటి హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో కనబడితే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయని హన్సికనే కావాలని ఆ పర్సనల్ పిక్స్ ని లీక్ చేసింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే కాస్త లేట్ గా హన్సిక తన ప్రవేట్ పిక్స్ లీకైన విషయంపై స్పందించింది. తన ప్రైవేట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అయిన విషయం తెలుసుకున్న హన్సిక కంగారుగా… తన ఫోన్ తో పాటుగా.. తన ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యిందని చెప్పడమే కాదు.. అభిమానులు ఎలాంటి పోస్ట్ లకు స్పందిచవద్దని మా బ్యాక్ ఎండ్ టీం ఈ హ్యాకింగ్ విషయంపై వర్క్ చేస్తున్నారని.. ఎవరూ కంగారు పడవద్దని తెలిపింది.

Tags:    

Similar News