సమంత, రకుల్.. ఇప్పుడు హన్సికా..!

కరోనా తో ఇంట్లోనే కూర్చున్న సెలబ్రిటీస్ అంతా ఒక్కసారిగా వెకేషన్స్ కి చెక్కేశారు. బ్యాట్మెంటన్ స్టార్స్ నుండి స్టార్ హీరోల వరకు, బాలీవుడ్ హీరోయిన్స్ దగ్గరనుండి సౌత్ [more]

Update: 2020-12-16 17:02 GMT

కరోనా తో ఇంట్లోనే కూర్చున్న సెలబ్రిటీస్ అంతా ఒక్కసారిగా వెకేషన్స్ కి చెక్కేశారు. బ్యాట్మెంటన్ స్టార్స్ నుండి స్టార్ హీరోల వరకు, బాలీవుడ్ హీరోయిన్స్ దగ్గరనుండి సౌత్ హీరోయిన్స్ వరకు వెకేషన్స్ అంటూ ఫ్లైట్ ఎక్కేసారు.హీరోయిన్స్ లో ఎక్కువ శాతం మాల్దీవుల బీచ్ ని అల్లాడించారు. కాజల్ అగర్వాల్ ఏకంగా హాని మూన్ ట్రిప్ మాల్దీవులకే వేసింది. సమంత అయితే చైతు బర్త్ డే కోసం వెళితే.. రకుల్ ప్రీత్ పేరెంట్స్ తోమాల్దీవుల్లో మకాం పెట్టింది. సమంత, రకుల్, పరిణీతి, తాప్సి.. ఇలా చాలామంది హీరోయిన్స్  మాల్దీవుల బీచ్ బికినీ షోస్ మాములుగా హైలెట్ అవ్వలేదు.

తాజాగా మరో సౌత్ భామ సముద్రపు అందాలను ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు చెక్కేసింది. ఆమె పాల బుగ్గల హన్సిక. లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న హన్సిక.. ప్రస్తుతం మాల్దీవుల వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పద్దతిగానే కనబడుతున్న హన్సిక పాప తర్వాత ఎలా అంటే ఎలాంటి బికినీ షో చేస్తుందో అంటూ ఆమె అభిమానులు అప్పుడే చొంగ కార్చేస్తున్నారు. మరి మాల్దీవులు అంటే హీరోయిన్స్ బికినీ షో అని అందరూ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం, హన్సికా సముద్రపు అందాలతో మైమరిచిపోతున్న ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.  

Tags:    

Similar News