హవీష్ లావిష్ గా ఫెయిల్ అయ్యాడు

హీరో…ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది కదా! అందుకే ఇప్పటికి చాలామంది హీరో అవ్వాలనే కోరికతో సినిమాలు మీద సినిమాలు చేస్తున్నారు. వెనకాల డబ్బు ఉండడంతో ఏమాత్రం [more]

Update: 2019-06-13 07:17 GMT

హీరో…ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది కదా! అందుకే ఇప్పటికి చాలామంది హీరో అవ్వాలనే కోరికతో సినిమాలు మీద సినిమాలు చేస్తున్నారు. వెనకాల డబ్బు ఉండడంతో ఏమాత్రం తగ్గడంలేదు హీరోస్ అవ్వుద్దాం అనుకుంటున్నా మన హీరోస్.అటువంటి వాళ్ళల్లో హవీష్ ఉన్నాడు.

రీసెంట్ గా అతను చేసినా ‘7’ మరో డిజాస్టర్ అయింది. వేరే ఎవరో నిర్మించారని చెప్పుకుంటే అది తన టాలెంట్‌కి గుర్తింపు అనుకుంటాడేమో… డబ్బులు తానే పెట్టి కూడా నిర్మాతగా వేరే వాళ్ల పేరు వేస్తుంటాడితను. అవును ఈసినిమాకి తన సొంత డబ్బులే పెట్టుకున్నాడు హవీష్. ముందే చెప్పం కదా హీరో అవ్వాలనే మోజు ఎంతవరక అయినా తీసుకుని వెళ్తుందని. అది ఇదే.

మాములుగా అయితే ఈసినిమాని నాలుగైదు కోట్లలో తీసేయవచ్చు. కానీ హవీష్ ‘లావిష్‌’ మంత్రమేసి పదకొండు కోట్లకి బలంగా నామం దిద్దారు. బాగా కాస్ట్‌లీగా తీద్దాం… మంచి హీరోయిన్లని పెడదాం అని ఫెయిల్ అయ్యాడు. ఎటువంటి బుజ్ లేకుండా వచ్చిన ఈమూవీ కి కనీసం పోస్టర్‌ ఖర్చులు కూడా రాబట్టుకోలేకపోయింది. దాంతో చిత్రానికి డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ అయినా గిడతాయా లేదా అనేది అనుమానం అంటున్నారు

Tags:    

Similar News