గూఢచారి క్లోజింగ్ కలెక్షన్స్..!

Update: 2018-10-03 07:08 GMT

అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా లోబడ్జెట్ తో తెరకెక్కి అదిరిపోయే హిట్ కొట్టింది. గూఢచారిగా అడవి శేష్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. చి.ల.సౌ అనే లవ్ స్టోరీస్ తో పోటీపడి మరీ విడుదలైన ఈ సినిమా చి.ల.సౌ కి హిట్ టాకొచ్చినా గూఢచారి సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గూఢచారి కలెక్షన్స్ ఇవి.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 3.31

సీడెడ్ 0.65

నెల్లూరు 0.20

కృష్ణా 0.40

గుంటూరు 0.45

వైజాగ్ 0.89

ఈస్ట్ గోదావరి 0.54

వెస్ట్ గోదావరి 0.36

టోటల్ ఏపీ & టీఎస్ షేర్స్ 6.80

ఓవర్సీస్ 2.10

ఇతర ప్రాంతాలు 1.00

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 9.90

Similar News