గీత గోవిందం ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!

Update: 2018-08-23 06:36 GMT

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా పరశురామ్ డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మాతగా లో బడ్జెట్ లో తెరకెక్కిన గీత గోవిందం సినిమా గత బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ, రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే విడుదలైన మొదటి షో నుండే గీత గోవిందం అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. వీక్ డేస్ లో స్టడీగా నిలబడి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. నిన్నటికి మొదటివారం పూర్తి చేసుకున్న గీత గోవిందం ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీకోసం.

ఏరియా కలెక్షన్స్(కోట్లలో)

నైజాం 10.55

సీడెడ్ 3.90

ఉత్తరాంధ్ర 2.85

గుంటూరు 2.60

ఈస్ట్ గోదావరి 2.10

వెస్ట్ గోదావరి 1.75

కృష్ణా 2.10

నెల్లూరు 0 .83

తెలుగు రాష్ట్రాల షేర్ 26.15 కోట్లు

ఇతర రాష్ట్రాలు 4 .50

ఓవర్సీస్ 7.80

వరల్డ్ వైడ్ షేర్ 38.60 కోట్లు

Similar News