గీత గోవిందం రెండు రోజుల షేర్స్..!

Update: 2018-08-17 09:53 GMT

విజయ్ నటించిన 'గీత గోవిందం' తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతుంది. ఇక మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 9.89 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు అదే దూకుడు కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లో 9.43 కోట్లు షేర్ ను వసూల్ చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రోజులు షేర్స్ ఏరియా వైజ్ వివరాలు కింద మీకోసం..

ఏరియా షేర్స్ (కోట్లు)

నైజాం 3.41

సీడెడ్ 1.60

నెల్లూరు 0.36

కృష్ణ 0.80

గుంటూరు 0.97

వైజాగ్ 0.99

ఈస్ట్ గోదావరి 0.82

వెస్ట్ గోదావరి 0.70

టోటల్ (AP & TS) 9.43

Similar News