గ్యాంగ్ లీడర్ టార్గెట్!!

నాని – విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట్లో టైటిల్ వివాదంతో కాస్త కాంట్రవర్సీ అయినా ఈ [more]

Update: 2019-09-10 07:48 GMT

నాని – విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట్లో టైటిల్ వివాదంతో కాస్త కాంట్రవర్సీ అయినా ఈ సినిమా విడుదలకు దగ్గరపడే కొద్దీ.. మంచి అంచనాలు వచ్చేసాయి. అందులోను నాని జెర్సీ హిట్ ఉండడం తో గ్యాంగ్ లీడర్ సినిమా మీద కూడా అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఆ అంచనాలు, క్రేజ్ తోనే సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్ జరిగింది.

ఏరియా ప్రీ రిలీజ్ కోట్లలో

నైజాం 8.00

సీడెడ్ 3.60

అర్బన్ ఏరియాస్ 2.50

గుంటూరు 1.80

ఈస్ట్ గోదావరి 1.60

కృష్ణ 1.45

వెస్ట్ గోదావరి 1.20

నెల్లూరు 0.75

ఏపీ /టీస్ 20.90

ఇతర ప్రాంతాలు 1.80

ఓవర్సీస్ 5.50

వరల్డ్ వైడ్ 28.20

 

Tags:    

Similar News