ఎఫ్ 2 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కిన ఎఫ్ టు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ నిన్న శనివారమే [more]

Update: 2019-01-13 07:22 GMT

దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కిన ఎఫ్ టు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ నిన్న శనివారమే విడుదలైంది. మొదటి షోకే కామెడీ ఎంటెర్టైనెర్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఎఫ్ టు సినిమా ని ప్రేక్షకులు బాగానే మెచ్చారు. ఇక క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా ఈ సంక్రాంతికి ఎఫ్ టు సినిమా ఒక మాదిరి హిట్ అనిపించుకుంది. ఎన్టీఆర్ కథానాయకుడికి పాజిటివ్ రివ్యూస్ అండ్ టాకొచ్చినా కలెక్షన్స్ లేవు. ఇక వినయ విధేయరామకి మొదటి షోకే నెగెటివ్ టాకొచ్చింది. కానీ ఎఫ్ టు కి పాజిటివ్ టాక్ రావడం.. సినిమాలో వెంకటేష్ కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో.. సినిమా హిట్ అనిపించుకుంది. ఎఫ్ టు సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మీ కోసం….

ఏరియా: మొదటిరోజు షేర్స్ (కోట్లలో)

నైజాం 1.75
సీడెడ్ 0.44
నెల్లూరు 0.17
కృష్ణ 0.40
గుంటూరు 0.39
వైజాగ్ 0.55
ఈస్ట్ గోదావరి 0.63
వెస్ట్ గోదావరి 0.57

మొదటిరోజు ఏపీ & టీఎస్ షేర్స్ 4.90 కోట్లు

ఓవర్సీస్ 2.20
ఇతర ప్రాంతాలు 0.50

మొదటి రోజు వరల్డ్ వైడ్ షేర్స్ 7.60 కోట్లు

Tags:    

Similar News