‘ఎఫ్ 2’ హవా మామూలుగా లేదు..!

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘ఎఫ్ 2’ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. వెంకీ కామెడీ టైమింగ్ తో ఈ [more]

Update: 2019-01-14 08:51 GMT

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘ఎఫ్ 2’ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. వెంకీ కామెడీ టైమింగ్ తో ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి తీసిన నాలుగు సినిమాలు హిట్ కావడం విశేషం. వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చేసుకుంది. కామెడీ జోనర్ గా తెరకెక్కినా ఈ సినిమా రెండు రోజుల్లో 9.17 కోట్లు వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఏరియా వైజ్ వివరాలు మీకోసం…

ఏరియా 2 రోజుల షేర్స్ (కోట్లు)
నిజాం 3.32

సీడెడ్ 1.06

నెల్లూరు 0.28

కృష్ణ 0.81

గుంటూరు 0.80

వైజాగ్ 1.10

ఈస్ట్ గోదావరి 1.01

వెస్ట్ గోదావరి 0.79

మొత్తం ఏపీ, తెలంగాణ 9.17

Tags:    

Similar News