ఎఫ్ 2 హవా తగ్గలేదు..!

సంక్రాంతి కానుకగా విడుదలైన వెంకటేష్ – వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమా మంచి టాక్, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 12 రోజులు గడిచినా ఈ చిత్రం [more]

Update: 2019-01-24 08:15 GMT

సంక్రాంతి కానుకగా విడుదలైన వెంకటేష్ – వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమా మంచి టాక్, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 12 రోజులు గడిచినా ఈ చిత్రం హవా మాత్రం ఇంకా తగ్గలేదు. ఈ సినిమా 12 రోజుల తెలుగు రాష్ట్రాల షేర్ చూద్దాం…

ఏరియా 12 రోజుల షేర్ (కోట్లలో)

నైజాం 17.31
సీడెడ్ 6.68
నెల్లూరు 1.65
కృష్ణ 4.22
గుంటూరు 4.38
వైజాగ్ 7.75
ఈస్ట్ గోదావరి 5.91
వెస్ట్ గోదావరి 3.36
12 రోజుల ఏపీ, టీఎస్ షేర్ 51.26

Tags:    

Similar News