దిశ దిశా సెగలు రేపుతుందిగా..!

సినిమాలెన్ని చేసిందో ప్రేక్షకులకు సరిగ్గా తెలియదు కానీ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తెలుగులో పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశా [more]

Update: 2019-03-26 06:33 GMT

సినిమాలెన్ని చేసిందో ప్రేక్షకులకు సరిగ్గా తెలియదు కానీ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తెలుగులో పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తుంది. మొన్నీమధ్యన తమిళనాట సంఘమిత్ర సినిమాలో నటిస్తుందని అన్నారు. ఆ సినిమాని సుందర్.సి 400 కోట్ల బడ్జెట్ తో పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ ఆదిలోనే హంసపాదులా ఆ సినిమా ఆగిపోయింది. ఇక దిశా పటాని మాత్రం సినిమాలు వస్తే ఎంత లేదంటే ఎంత అన్నట్టుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో హాట్ యాంగిల్స్ లో రెచ్చిపోతుంది. అవార్డ్స్ వేడుకల్లో, రాంప్ వాక్స్ లో క్లీవేజ్ షో తో రెచ్చిపోయే ఈ భామ ఇప్పుడు ఇన్నర్ వేర్ దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. లోదుస్తుల పబ్లిసిటీ కోసం ఇన్నర్ వేర్ తో ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక బికినీ లాంటి డ్రెస్ తో యూత్ ని రెచ్చగొడుతుంది.

Tags:    

Similar News