దేవ్ పరిస్థితి ఏంటి..?

కార్తీ – రకుల్ రెండోసారి కలిసి నటించిన దేవ్ సినిమా నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు రజిత్ తెరకెక్కించిన దేవ్ [more]

Update: 2019-02-15 11:15 GMT

కార్తీ – రకుల్ రెండోసారి కలిసి నటించిన దేవ్ సినిమా నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు రజిత్ తెరకెక్కించిన దేవ్ సినిమా మొదటి రోజు మొదటి షోకే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టినప్పటికీ… కథాకథనాలలో బలం లేకపోవడంతో దేవ్ సినిమా ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. మరి ఆ టాక్ తోనే దేవ్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ చూద్దాం.

ఏరియా గ్రాస్ (కోట్లలో)
తెలుగు రాష్ట్రాలు 1.20
తమిళ్ నాడు 3.30
రెస్ట్ అఫ్ ఇండియా 0.50
ఓవర్సీస్ 0.65
టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 5.65

Tags:    

Similar News