Big boss 5 : హౌస్ లో సెన్సేషన్ సీన్.. నోరుజారిన ప్రియ

బిగ్ బాస్ సీజన్ 5 లో గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాలు ముసురుకుంటున్నాయి. కంటెస్టెంట్లు నోరు జారుతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ [more]

Update: 2021-09-21 02:16 GMT

బిగ్ బాస్ సీజన్ 5 లో గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాలు ముసురుకుంటున్నాయి. కంటెస్టెంట్లు నోరు జారుతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ పెట్టారు. ఇందులో లహరి ప్రియను ఎలమినేషన్ కు ప్రపోజ్ చేసింది. ప్రియ వంతు రాగానే లహరిని ఎలిమినేట్ చేసింది. అయితే అంతటితో ఊరుకోకుండా లహరి ఎక్కువగా మగవాళ్లతో ఉంటుందని కామెంట్స్ చేసింది. రవి, లహరి ఇద్దరూ రెస్ట్ రూమ్ వద్ద హగ్ చేసుకోవడం చూశానని, అదీ అర్ధరాత్రి అని చెప్పింది. దీంతో హౌస్ మేట్స్ అంతా ప్రియపై ఫైర్ అయ్యారు. లహరి ప్రియపై ఫైర్అయింది. తాను రవిని బ్రదర్ అని పిలిచానన్న విషయం గుర్తులేదా? అని ప్రశ్నించింది. రవి కూడా తనకు పిల్లలున్నారని, దయచేసి ఇటువంటి కామెంట్స్ చేయవద్దని కోరారు. కెప్టెన్ విశ్వ సయితం ప్రియ తీరును తప్పుపట్టాడు. దీంతో ప్రియ సారీ చెప్పింది. అయినా ప్రియ చేసిన కామెంట్స్ ను కంటెస్టెంట్స్ అందరూ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రియమాత్రం తాను తప్పుగా ఏమీ అనలేదని సమర్థించుకుంది.

Tags:    

Similar News