తండ్రి కొడుకులు కాదు…

చిరు – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా ప్రభావంతో వాయిదా పడింది. చిరు ఆచార్య లో మాస్ లీడర్ గా కనిపిస్తున్నాడు. అయితే [more]

Update: 2020-04-10 06:46 GMT
.ugb-29dbc94-wrapper.ugb-container__wrapper{padding-top:0 !important;padding-bottom:0 !important;background-color:#8ed1fc !important}.ugb-29dbc94-wrapper > .ugb-container__side{padding-top:35px !important;padding-bottom:35px !important}.ugb-29dbc94-wrapper.ugb-container__wrapper:before{background-color:#8ed1fc !important}.ugb-29dbc94-content-wrapper > h1,.ugb-29dbc94-content-wrapper > h2,.ugb-29dbc94-content-wrapper >
h3,.ugb-29dbc94-content-wrapper > h4,.ugb-29dbc94-content-wrapper > h5,.ugb-29dbc94-content-wrapper > h6{color:#222222}.ugb-29dbc94-content-wrapper > p,.ugb-29dbc94-content-wrapper > ol li,.ugb-29dbc94-content-wrapper > ul li{color:#222222}
  • ఆచార్య లో కలసి నటిస్తున్న చిరు చరణ్
  • గురు శిష్యుల బంధం
  • మహేష్ బాబు ని ఆ రోల్ కోసం అడగలేదు
  • మెగా ఫాన్స్ కి పూనకాలు

చిరు – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా ప్రభావంతో వాయిదా పడింది. చిరు ఆచార్య లో మాస్ లీడర్ గా కనిపిస్తున్నాడు. అయితే కొరటాల – చిరు ఆచార్యలో ఓ గెస్ట్ రోల్ ఉందని… ఆ రోల్ కి మహేష్ బాబు ని అనుకున్నారని ప్రచారం జరిగినా.. చిరు అసలు ఆ రోల్ కోసం మహేష్ ని అడగలేదని.. మా సిఎంమాలో మహేష్ గెస్ట్ రోల్ అనేది గాసిప్ మాత్రమే అని కొట్టిపారేశాడు. ఇక ఆ రోల్ ని ముందు నుండి రామ్ చరణ్ నే అనుకున్నామని రివీల్ చేసాడు.

దాని కోసం RRR డైరెక్టర్ రాజమౌళి తో మాట్లాడి ఓ ముప్పై రోజుల డేట్స్ ని కూడా రామ్ చరణ్ కోసం తీసుకున్నామని చెప్పాడు. అయితే ఈ సినిమాలో నేను రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా నటించడం లేదని.. గురు శిష్యులుగా మాత్రం కనిపిస్తామంటూ చరణ్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో అనేది చిరు తాజాగా రివీల్ చేసేసాడు. మరి మహేష్ ఈ సినిమాలో అన్నప్పుడే మహేష్ స్టూడెంట్ అని.. చిరు ప్రొఫెసర్ అంటూ ప్రచారం జరగడం… ఇప్పుడు చిరు చరణ్ రోల్ గురించి చెప్పినదానికి సింక్ అవడం మాత్రం బావుందని అంటున్నారు మెగా ఫాన్స్. ఇక చరణ్ – చిరు ఒకే సినిమాలో నటించడం అనేది కలగానే మిగలకుండా కొరటాల ఇలా తమ కలను సాకారం చేసారని మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయ్.

Tags:    

Similar News