చెక్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్!

నిన్న రిలీజ్ అయిన నితిన్ చెక్ మూవీకి ప్రేక్షకులనుండి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం, అలాగే రివ్యూయర్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ పడ్డాయి. నితిన్ పెరఫార్మెన్స్, ప్రియా ప్రకాష్ [more]

Update: 2021-02-27 11:41 GMT

నిన్న రిలీజ్ అయిన నితిన్ చెక్ మూవీకి ప్రేక్షకులనుండి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం, అలాగే రివ్యూయర్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ పడ్డాయి. నితిన్ పెరఫార్మెన్స్, ప్రియా ప్రకాష్ గ్లామర్, కళ్యాణి మాలిక్ నేపధ్య సంగీతం సినిమాకి ప్లస్ కాగా.. స్క్రిప్ట్ లో లూప్ హొల్స్, అలాగే సెకండ్ హాఫ్, ఎడిటింగ్ వీక్ ఇలాంటి నెగెటివ్ పాయింట్స్ తో చెక్ మూవీ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ నితిన్ చెక్ మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది.
ఏరియా                    కలెక్షన్స్
నైజాం                            1.46
సీడెడ్                             0.47
నెల్లూరు                         0.08
కృష్ణా                              0.21
గుంటూరు                      0.54
వైజాగ్                             0.34
ఈస్ట్                                0.14
వెస్ట్                                 0.10
టోటల్  ఏపీ & టీస్ షేర్  3.34

Tags:    

Similar News